Skip to main content

Railway Jobs 2023: దక్షిణ రైల్వేలో సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.37,000 వ‌ర‌కు జీతం..

చెన్నైలోని దక్షిణ రైల్వే, కన్‌స్ట్రక్షన్‌ ఆర్గనైజేషన్‌.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
southern railway recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వ్యాలిడ్‌ గేట్‌(2021/2022/2023) స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

వేతనం: నెలకు రూ.32,000 నుంచి రూ.37,000 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.

వెబ్‌సైట్‌: https://sr.indianrailways.gov.in/

చ‌ద‌వండి: 3624 Railway Jobs 2023 Notification: వెస్ట్రన్‌ రైల్వేలో అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories