Railway Jobs 2023: సౌత్ వెస్ట్రన్ రైల్వేలో 904 యాక్ట్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 904
విభాగాలు/వర్క్‌షాప్‌లు/యూనిట్లు: హుబ్బళ్లి డివిజన్, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్(హుబ్బళ్లి), బెంగళూరు డివిజన్, మైసూరు డివిజన్, సెంట్రల్ వర్క్‌షాప్(మైసూరు).
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్, పీఏఎస్‌ఏఏ, స్టెనోగ్రాఫర్.
అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రì క్యులే షన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.08.2023.
వెబ్‌సైట్: https://www.rrchubli.in/
చదవండి: 3624 Railway Jobs 2023 Notification: వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 02,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |