Skip to main content

Railway Jobs: ఆర్‌ఆర్‌సీ, సెంట్రల్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

RRC Central Railway

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వే, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ).. 2021–22 సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
క్రీడలు: బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హాకీ, వాటర్‌పోలో, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్‌ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2), ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ స్థాయిలను అనుసరించి ఒలింపిక్స్‌/వరల్డ్‌ కప్‌/ఏసియన్‌ గేమ్స్‌/చాంపియన్స్‌ ట్రోఫీ/తత్సమాన క్రీడార్హతలు ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫీల్డ్‌ ట్రయల్స్, ఇతర టెస్ట్‌ల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021

వెబ్‌సైట్‌: https://cr.indianrailways.gov.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date December 27,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories