North Central Railway Jobs: ఎన్‌సీఆర్‌లో 21 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ప్రయాగ్‌రాజ్ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్‌సీఆర్).. గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, హాకీ, పవర్ లిఫ్టింగ్, టñ న్నిస్ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఒలింపిక్ గేమ్స్/వరల్డ్ కప్/ఏసియన్ గేమ్స్/చాంపియన్స్ ట్రోఫీ/తత్సమాన స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఎగ్జామినేషన్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.12.2021
వెబ్‌సైట్: http://www.rrcpryj.org
చదవండి: Andhra Pradesh Jobs: తిరుపతిలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్‌లో 55 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | December 25,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |