Railway Jobs: ఆర్‌ఆర్‌సీ, సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...
Sakshi Education
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ), ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా పరిధిలో.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత
లెవల్–1: పదో తరగతి/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–33 ఏళ్ల మధ్య ఉండాలి.
లెవల్–2: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/మెట్రిక్యులేషన్, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021
వెబ్‌సైట్: https://www.rrccr.com
Qualification | 10TH |
Last Date | December 20,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |