RITES Recruitment 2023: రైట్స్, గురుగావ్‌లో ఇంజనీర్ ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
గురుగావ్‌లోని రైట్స్ లిమిటెడ్.. ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత సాధించాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 18.04.2023.
వెబ్‌సైట్: https://www.rites.com/
చదవండి: EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌వోలో 2674 ఎస్‌ఎస్‌ఏ పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 18,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |