Skip to main content

Central Railway Recruitment 2022: సెంట్రల్‌ రైల్వే, ముంబైలో వివిధ ఉద్యోగాలు... ఎవరు అర్హులంటే..

ముంబైలోని భారత రైల్వేలో భాగంగా ఉన్న సెంట్రల్‌ రైల్వే.. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
central railway recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: పదోతరగతి, 12వ తరగతి/ఐటీఐ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.12.2022

వెబ్‌సైట్‌: https://www.rrccr.com/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories