Skip to main content

Attendant Posts: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, సికింద్రాబాద్‌లో అటెండర్‌ పోస్టులు

South Central Railway Secunderabad

సికింద్రాబాద్‌లోని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయిస్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌.. అటెండర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.5200 నుంచి రూ.20,200 వరకు చెల్లిస్తారు.
వయసు: 28ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: www.screccs.com

Qualification 10TH
Last Date September 15,2021
Experience Fresher job

Photo Stories