Skip to main content

Apprentice Posts: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 339 అప్రెంటిస్‌ పోస్టులు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, నాగ్‌పూర్‌ డివిజన్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
South East Central Railway

మొత్తం ఖాళీల సంఖ్య: 339
ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, కోపా, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మెన్, డీజిల్‌ మెకానిక్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in 

Qualification 10TH
Last Date October 05,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories