Eastern Railway Recruitment: కోల్‌కతాలో 3366 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
కోల్‌కతాలోని ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ).. వివిధ డివిజన్లు, వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 3366
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్(డీజిల్) తదితరాలు.
అర్హత: ట్రేడులను అనుసరించి ఎనిమిదో తరగతి, కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: 15–24ఏళ్ల మ«ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021
వెబ్‌సైట్: https://er.indianrailways.gov.in
చదవండి: Apprentice Posts: దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో మార్కుల ఆధారంగా 4103 పోస్టులు
Qualification | Others |
Last Date | November 03,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |