Railway Jobs: ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 2206 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
పాట్నా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఈసీఆర్)కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ).. వివిధ డివిజన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 2206
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్(డీజిల్), కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, వైర్‌మెన్ తదితరాలు.
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.11.2021
వెబ్‌సైట్: https://ecr.indianrailways.gov.in
చదవండి: Eastern Railway Recruitment: కోల్‌కతాలో 3366 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Qualification | 10TH |
Last Date | November 05,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |