Skip to main content

BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.30,000 జీతం..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
trainee engineer jobs in BEL Bangalore

మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌(కంప్యూటర్‌ సైన్స్‌/సీఎస్‌ఈ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
కాంట్రాక్ట్‌ వ్యవధి: 02 ఏళ్లు.
వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్‌ హెచ్‌ఆర్‌(ఎంఎస్‌/హెచ్‌ఎల్‌ఎస్‌-ఎస్‌సీబీ), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహళ్లి పోస్టు, బెంగళూరు-560013 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2023.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చదవండి: BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories