Skip to main content

BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Engineer Posts in Bel, Bangalore

మొత్తం పోస్టుల సంఖ్య: 09
అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌-టెలికమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌/ కమ్యూనికేషన్‌ /ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్‌ హెచ్‌ఆర్‌(ఎంఎస్‌/హెచ్‌ఎల్‌ఎస్‌-ఎస్‌సీబీ), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహళ్లి పోస్టు, బెంగళూరు-560013 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 05.04.2023.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చదవండి: NIC Recruitment 2023: ఎన్‌ఐసీ, న్యూఢిల్లీలో 598 సైంటిఫిక్, టెక్నికల్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 05,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories