SAIL Recruitment 2022: సెయిల్, రూర్కెలాలో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.2,20,000 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: మేనేజర్(బాయిలర్ ఆపరేషన్)–09, మేనేజర్(ప్రాజెక్టులు)–04, మేనేజర్(ఆటోమేషన్)–04.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: మేనేజర్–బాయిలర్ ఆపరేషన్ పోస్టులకు 37ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.80,000 నుంచి రూ.2,20,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్(పి–జి), బ్లాక్ ఇ, గ్రౌండ్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, రూర్కెలా స్టీల్ ప్లాంట్, రూర్కెలా, ఒడిశా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 14.12.2022
వెబ్‌సైట్: https://sail.co.in/
చదవండి: SAIL Recruitment 2022: సెయిల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,80,000 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 14,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |