Skip to main content

NBCC Recruitment: ఎన్‌బీసీసీ(ఇండియా) లిమిటెడ్‌లో 70 పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 80 వేల వరకూ వేతనం

NBCC India Limited

ఎన్‌బీసీసీ(ఇండియా) లిమిటెడ్‌.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టుల వివరాలు: డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌(ఎలక్ట్రికల్‌)–10, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ–55, ప్రాజెక్ట్‌ మేనేజర్‌(సివిల్‌)–01, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌–01, ఆఫీస్‌ అసిస్టెంట్‌(స్టెనోగ్రాఫర్‌)–03.

డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌(ఎలక్ట్రికల్‌): 
వయసు: 33ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ: 
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్‌; 
వయసు: 29ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ మేనేజర్‌(సివిల్‌): 
వయసు: 47 ఏళ్లు మించకుండా ఉండాలి. 
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు.

సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌: 
వయసు: 28ఏళ్లు మించకూడదు. 
వేతనం:నెలకు రూ.24,640 చెల్లిస్తారు.

ఆఫీస్‌ అసిస్టెంట్‌(స్టెనోగ్రాఫర్‌): 
వయసు: 25 ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.18,430 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 09.12.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.01.2022

వెబ్‌సైట్‌: https://www.nbccindia.com

చ‌ద‌వండి: SPMCIL Recruitment: భారత ప్రభుత్వ మింట్, హైదరాబాద్‌లో సూపర్‌వైజర్, అసిస్టెంట్ పోస్టులు..
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification GRADUATE
Last Date January 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories