Skip to main content

SJVN Limited Recruitment: ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌లో ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

SJVN Limited

మినీరత్న సంస్థ అయిన ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌.. ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హెచ్‌ఆర్‌/ఫైనాన్స్‌.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ/పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏసీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2019/2020 ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 12.12.2021

వెబ్‌సైట్‌: https://sjvindia.com

చ‌ద‌వండి: ONGC Petro Additions Limited Recruitment: ఓపీఏఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు..
 

Qualification GRADUATE
Last Date December 12,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories