NTPC Recruitment: ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ).. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హైడ్రో) మెకానికల్–05, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) సివిల్–10.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) మెకానికల్:
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(హైడ్రో) సివిల్:
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
వెబ్‌సైట్: https://www.ntpc.co.in
చదవండి: SJVN Limited Recruitment: ఎస్‌జేవీఎన్ లిమిటెడ్‌లో ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Qualification | GRADUATE |
Last Date | November 30,2021 |
Experience | 3 year |
For more details, | Click here |