Skip to main content

IOCL Recruitment: 300 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

 Indian Oil Corporation Limited

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌).. మార్కెటింగ్‌ డివిజన్‌ సదరన్‌ రీజియన్‌(తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 300
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, అకౌంటెంట్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30.11.2021 నాటికి 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021

వెబ్‌సైట్‌: https://www.iocl.com

చ‌ద‌వండి: NBCC Recruitment: ఎన్‌బీసీసీ(ఇండియా) లిమిటెడ్‌లో 70 పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 80 వేల వరకూ వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 27,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories