Skip to main content

BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో 110 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Engineer Posts in Bharat Electronics Ltd

మొత్తం పోస్టుల సంఖ్య: 110
అర్హత: బీఈ, బీటెక్‌/ఇంజనీరింగ్‌ బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్‌/టెలికమ్యూనికేషన్‌ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌/కమ్యూనికేషన్‌/మెకానికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి.
వయసు: 01.02.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.
పని ప్రదేశాలు: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 17.03.2023.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: SSC Recruitment 2023: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 5369 పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 17,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories