Skip to main content

BEL Recruitment 2022: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 వ‌ర‌కు వేతనం..

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌-03, మెకానికల్‌-10, కెమికల్‌-01.
అర్హత: బీఈ, బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ -టెలికమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్, మెకానికల్, కెమికల్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2022 నాటì కి 32ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: దరఖాస్తును డీజీఎం(హెచ్‌ఆర్‌/ఎంఆర్, ఎంఎస్‌-ఏడీఎస్‌ఎన్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహళ్లి పోస్టు, బెంగళూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.01.2023.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: ISRO Recruitment 2023: ఇస్రో-ఐసీఆర్‌బీలో 526 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 07,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories