PGCIL Recruitment 2022: పవర్‌గ్రిడ్, న్యూఢిల్లీలో 23 పోస్టులు.. నెలకు రూ.1,80,000 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్(ఏఐ/ఎంఎల్)-02, డిప్యూటీ మేనేజర్(ఎస్‌ఏపీ-హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్/పెరోల్, ట్రెజరీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలిక్ట్స్, ప్రాజెక్ట్ సిస్టమ్స్)-06, డిప్యూటీ మేనేజర్(ఎస్‌ఏపీ-బేసిక్ ఈసీసీ, ఈపీ -యూఐపీ)-01, అసిస్టెంట్ మేనేజర్(క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్)-01, అసిస్టెంట్ మేనేజర్(డేటా ఇంజనీర్)-01, అసిస్టెంట్ మేనేజర్(ఎస్‌ఏపీ-ఏబీఏపీ, వెబ్yì న్‌ప్రో, ఏబీవీపీ)-04, డిప్యూటీ మేనేజర్(సైబర్ సెక్యూరిటీ)-04, అసిస్టెంట్ మేనేజర్(ఓపెన్ సోర్స్ అప్లికేషన్ డెవలపర్)-04.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్), ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.70,000 నుంచి రూ.2,00,000, అసిస్టెంట్ మేనేజర్-రూ.60,000 నుంచి రూ.1,80,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.01.2023.
వెబ్‌సైట్: https://www.powergrid.in/
చదవండి: NPCIL Recruitment 2022: ఎన్‌పీసీఐఎల్ లో 243 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 14,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |