Non Executive Jobs: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో 922 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
డెహ్రాడూన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 922
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్, జూనియర్ మెరైన్ రేడియో అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ తదితరాలు.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, జియాలజీ, సర్వేయింగ్, అకౌంట్స్, ప్రొడక్షన్, కెమిస్ట్రీ, జియాలజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అకడమిక్ ప్రతిభ, అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.05.2022
వెబ్‌సైట్: https://www.ongcindia.com/
చదవండి: IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | May 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |