Skip to main content

OIL Recruitment 2024: ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 102 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

దులియాజన్‌(అస్సాం)లోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌(ఓఐఎల్‌).. గ్రేడ్‌ ఎ, గ్రేడ్‌ బి, గ్రేడ్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career Opportunities at Oil India Limited    Recruitment at OIL Duliajan   Oil India Limited Recruitment 2024 For 102 Senior Officer Jobs   Oil Industry Employment Opportunities

మొత్తం పోస్టుల సంఖ్య: 102
పోస్టుల వివరాలు: సూపరింటెండింగ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఆర్థోపెడిక్స్‌)-01, సూపరింటెండింగ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(రేడియాలజీ)-01, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌(ఇన్విరాన్‌మెంటల్‌)-02, సీనియర్‌ ఆఫీసర్‌(కెమికల్‌)-02, సీనియర్‌ ఆఫీసర్‌(ఎలక్ట్రికల్‌)-10, సీనియర్‌ ఆఫీసర్‌(ఫైర్‌ అండ్‌ సేఫ్టీ)-11, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/సీనియర్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌-11, సీనియర్‌ ఆఫీసర్‌(మెకానికల్‌)-41, సీనియర్‌ ఆఫీసర్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)-03, సీనియర్‌ ఆఫీసర్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌)-06, సీనియర్‌ ఆఫీసర్‌(పెట్రోలియం)-05, సీనియర్‌ జియాలజిస్ట్‌-03, సీనియర్‌ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌)-03, సీనియర్‌ ఆఫీసర్‌(హెచ్‌ఎస్‌ఈ)-02, కాన్ఫిడెన్షియల్‌ సెక్రటరీ-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ప్రొఫిషియన్సీ టెస్ట్‌/స్కిల్‌టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.01.2024.

వెబ్‌సైట్‌: https://www.oil-india.com/

చదవండి: NLC India Limited Recruitment 2024: ఎన్‌ఎల్‌సీలో 632 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification DIPLOMA
Last Date January 29,2024
Experience 2 year
For more details, Click here

Photo Stories