Skip to main content

NHPC Recruitment 2023: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు

రోయింగ్‌(అరుణాచల్‌ప్రదేశ్‌)లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌.. 2023-24 సెషన్‌కు దిబాంగ్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్ట్‌లో అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
NHPC Recruitment 2023 for ITI Apprenticeship

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, సర్వేయర్, ప్లంబర్, వెల్డర్, సీవోపీఏ.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.04.2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్‌: నెలకు రూ.7,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులకు చివరితేది: 20.03.2023.

వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/

చ‌ద‌వండి: BEL Recruitment 2023: బెల్‌ బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date March 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories