Skip to main content

NHPC Recruitment 2023: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ లో 45 అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం తనక్‌పూర్‌ పవర్‌ స్టేషన్‌లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌.. వివిధ ట్రేడుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు గాను అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NHPC Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 45
ట్రేడులు: మెకానిక్‌(ఎంవీ), సీవోపీఏ, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, వెల్డర్, వైర్‌మ్యాన్, కార్పెంటర్, మేసన్‌.
అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021, 2022లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

అప్రెంటిస్‌షిప్‌ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరితేది: 03.05.2023.
తనక్‌పూర్‌ పవర్‌ స్టేషన్‌ చిరునామకు దరఖాస్తులు పంపేందుకు చివరితేది: 15.05.2023.

వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/

చ‌ద‌వండి: NTPC Recruitment 2023: ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 152 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date May 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories