NBRI Lucknow: ఎన్‌బీఆర్‌ఐ, లక్నోలో 10 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌లు
Sakshi Education
లక్నోలోని సీఎస్‌ఐఆర్–నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌బీఆర్‌ఐ).. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేజ్.
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 30.09.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లించాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్–ఎన్‌బీఆర్‌ఐ, రాణా ప్రతాప్ మార్గ్, లక్నో–226001 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: https://www.nbri.res.in
Qualification | 12TH |
Experience | Fresher job |