NALCO Recruitment 2022: నాల్కో, అంగుల్‌లో 375 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం ఖాళీల సంఖ్య: 375
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, పీఏఎస్‌ఏఏ, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్).
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, బీఎస్సీ(ఫిజిక్స్/కెమిస్టీ) ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
ఎంపిక విధానం: సీనియారిటీ, ఐటీఐ/హెచ్‌ఎస్‌సీ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును వ్యక్తిగతంగా లేదా ఆర్డినరీ పోస్టు ద్వారా డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్‌డీ) కార్యాలయం, ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్, ఎస్-పి కాంప్లెక్స్, నాల్కో, అంగుల్ జిల్లా, ఒడిశా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 07.12.2022
వెబ్‌సైట్: https://nalcoindia.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |