MOIL Recruitment 2023: మొయిల్ లిమిటెడ్, నాగ్‌పూర్‌లో 32 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
నాగ్‌పూర్‌లోని మొయిల్ లిమిటెడ్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: మైన్ ఫోర్‌మాన్1-01, సెలెక్ట్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్/ట్రైనీ ఎంపిక గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్-05, మైన్ మేట్ గ్రేడ్1-15, బ్లాస్టర్ గ్రేడ్2-11.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరితేది: 09.11.2023.
వెబ్‌సైట్: https://moil.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 09,2023 |
Experience | 1 year |
For more details, | Click here |