Skip to main content

MIDHANI Recruitment 2021: మిధానీ, హైదరాబాద్‌లో 64 ఖాళీలు

MIDHANI Hyderabad

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధానీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 64
పోస్టుల వివరాలు: సీనియర్‌ ఆపరేటివ్‌ ట్రెయినీలు–33, జూనియర్‌ ఆపరేటివ్‌ ట్రెయినీలు–28, చార్జర్‌ ఆపరేటర్‌–01, రీఫ్యాక్టరీ మేషన్‌–02.

విభాగాలు: ఫిట్టర్, మెకానికల్, టర్నర్, ఆటో ఎలక్ట్రీషియన్, ఎన్‌డీటీ ఆపరేటర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 30ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,130 నుంచి రూ.21,900 వరకు చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.09.2021

వెబ్‌సైట్‌: https://midhani-india.in

Qualification 10TH
Last Date September 18,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories