Skip to main content

MECON Limited Recruitment 2022: మెకాన్‌ లిమిటెడ్, రాంచీలో 161 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌..ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
MECON Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 161
పోస్టుల వివరాలు: డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఇంజనీర్, సీనియర్‌ కన్సల్టెంట్, ఇంజనీర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 24 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 54 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,200 నుంచి రూ.83,500 చెల్లిస్తారు.
కాంట్రాక్ట్‌ వ్యవధి: 2 నుంచి 3 ఏళ్లు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.12.2022

వెబ్‌సైట్‌: http://www.meconlimited.co.in/

చ‌ద‌వండి: IOCL Recruitment 2022: ఐఓసీఎల్, ముంబైలో 1746 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 25,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories