IOCL Recruitment 2022: ఐఓసీఎల్, ముంబైలో 1746 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం ఖాళీల సంఖ్య: 1746
తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు: తెలంగాణలో-53, ఆంధ్రప్రదేశ్‌లో-53.
విభాగాలు: టెక్నీషియన్ అప్రెంటిస్-ఎలక్ట్రికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ -ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్, ట్రేడ్ అప్రెంటిస్-ఫిట్టర్, ట్రేడ్ అప్రెంటిస్-ఎలక్ట్రీషియన్, ట్రేడ్ అప్రెంటిస్-ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్-మెషినిస్ట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్-డేటా ఎంట్రీ ఆపరేటర్(ఫ్రెషర్స్), ట్రేడ్ అప్రెంటిస్-డేటా ఎంట్రీ ఆపరేటర్(స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్లు) తదితరాలు.
అర్హత: ట్రేడ్‌ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్ /ఐటీఐ/ఇంజనీరింగ్ డిగ్రీ/బీఏ/బీకామ్/బీఎస్సీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 14.12.2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.01.2023
వెబ్‌సైట్: https://www.iocl.com/
చదవండి: NPCIL Recruitment 2022: ఎన్‌పీసీఐఎల్ లో 243 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |