Oil India Limited Recruitment 2023: ఆయిల్ ఇండియా లిమిటెడ్, భువనేశ్వర్‌లో ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: డ్రిల్లింగ్ ఇంజనీర్-02, జియోలాజిస్ట్-01, కెమిస్ట్-02.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 24 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,000 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: మహానది బేసిన్ ప్రాజెక్ట్(ఎరస్ట్‌వైల్ బే ఎక్స్‌ప్లోరేషన్ ప్రాజెక్ట్), ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఐడీసీఓ టవర్స్, మూడో ఫ్లోర్, జనపథ్, భువనేశ్వర్-751022, ఒడిశా.
ఇంటర్వ్యూ తేది: 10.04.2023.
వెబ్‌సైట్: https://www.oil-india.com/
చదవండి: REC Recruitment 2023: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |