IOCL Recruitment: ఐఓసీఎల్ లో 626 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), మార్కెటింగ్ డివిజన్.. నార్తర్న్ రీజియన్‌లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 626
ఖాళీల వివరాలు: టెక్నీషియన్ అప్రెంటిస్‌లు–319, ట్రేడ్ అప్రెంటిస్‌లు–307.
టెక్నీషియన్ అప్రెంటిస్‌లు:
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్,ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
ట్రేడ్ అప్రెంటిస్‌లు:
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఫుల్‌టైం ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: పరీక్ష మొత్తం 100మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 90నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:31.01.2022
రాతపరీక్ష తేది: 06.02.2022
వెబ్‌సైట్: https://iocl.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | January 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |