Skip to main content

GRSE Recruitment 2022: జీఆర్‌ఎస్‌ఈఎల్, కోల్‌కతాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌–ఇంజనీర్స్‌ లిమిటెడ్‌.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
GRSE Recruitment 2022 For Assistant, Supervisor Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: డిజైన్‌ అసిస్టెంట్‌(ఎస్‌–2 గ్రేడ్‌)–09, సూపర్‌వైజర్‌(ఎస్‌–4 గ్రేడ్‌)–12, సూపర్‌వైజర్‌(ఎస్‌–1 గ్రేడ్‌)–03.
అర్హత: డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ /కంప్యూటర్‌ సైన్స్‌–టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/మెకానికల్‌ ఇంజనీరింగ్‌ /ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/నేవల్‌ ఆర్కిటెక్చర్‌/షిప్‌ బిల్డింగ్‌ /సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌), డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్‌(ట్రేడ్‌)టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 21.11.2022
రాతపరీక్ష తేది: డిసెంబర్‌ 2022.

వెబ్‌సైట్‌: https://grse.in/

చ‌ద‌వండి: IOCL Recruitment 2022: ఐవోసీఎల్‌ పైప్‌లైన్స్‌ విభాగంలో 465‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date November 21,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories