Graduate Trainee Posts: ఓఎన్‌జీసీ, డెహ్రాడూన్‌లో 313 పోస్టులు; ఎంపిక విధానం...
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ).. ఇంజనీరింగ్, జియో సైన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: గ్రాడ్యుయేట్ ట్రెయినీలు
మొత్తం పోస్టుల సంఖ్య: 313
విభాగాలు: సిమెంటింగ్–మెకానికల్, సిమెంటింగ్–పెట్రోలియం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణతతోపాటు గేట్–2020 స్కోర్ ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్ 2020 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.10.2021
వెబ్‌సైట్: https://www.ongcindia.com
చదవండి: IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 513 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు; ఎవరు అర్హులంటే...
Qualification | GRADUATE |
Last Date | October 12,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |