Skip to main content

GAIL Recruitment 2023: గెయిల్, న్యూఢిల్లీలో 277 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

న్యూఢిల్లీలోని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌).. ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
GAIL Recruitment 2023 For 277 Executive Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 277
పోస్టుల వివరాలు: చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ ఇంజనీర్, సీనియర్‌ ఆఫీసర్, ఆఫీసర్లు.
విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, సెక్యూరిటీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, మెకానికల్, రెన్యూవెబుల్‌ ఎనర్జీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ /గ్రాడ్యుయేషన్‌ / బీఈ/బీటెక్‌ /ఎంబీఏ/సీఏ /సీఎంఏ/మాస్టర్స్‌ డిగ్రీ /పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 1 నుంచి 12 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్, గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.02.2023.

వెబ్‌సైట్‌: https://www.gailonline.com/

చ‌ద‌వండి: TSPSC Group 3 Notification: 1365 గ్రూప్‌-3 పోస్టులు... పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 02,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories