Skip to main content

IOCL Recruitment: ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

IOCL

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌).. వివిధ విభాగాల్లో ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌.

ఎంపిక విధానం: గేట్‌–2022లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల్ని గ్రూప్‌ డిస్కషన్,గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోదరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021

వెబ్‌సైట్‌: https://iocl.com

Qualification GRADUATE
Last Date October 05,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories