BEL Recruitment 2022: బెల్ లో 260 ఇంజనీర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 260
పోస్టులు: ట్రెయినీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హత
ట్రెయినీ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు. కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.12.2022
వెబ్‌సైట్: https://www.bel-india.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 14,2022 |
Experience | 1 year |
For more details, | Click here |