Skip to main content

ECIL Hyderabad Recruitment 2023: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు...

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ECIL Hyderabad Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టులు: టెక్నికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌.
విభాగాలు: ఈసీఈ/ఈటీసీ/ఎలక్ట్రానిక్స్‌/సీఎస్‌ఈ/ఐటీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఎంపీసీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.

వేతనం
టెక్నికల్‌ ఆఫీసర్‌: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: నెలకు రూ.24,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: సీఎల్‌డీసీ, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, ఈసీఐఎల్‌ పోస్ట్, హైదరాబాద్‌-500062.
ఇంటర్వ్యూ తేది: 06.04.2023, 07.04.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

చ‌ద‌వండి: SAIL Recruitment 2023: సెయిల్, బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో 239 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 07,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories