Skip to main content

CSL Recruitment 2023: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 76 డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ట్రెయినీలు

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Cochin Shipyard Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 76
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్‌.

అర్హత
షిప్‌ డ్రాఫ్ట్స్‌మన్‌ ట్రైనీ(మెకానికల్‌): ఎస్‌ఎస్‌ఎల్‌సీ, కనీసం 60% మార్కులతో స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
షిఫ్ట్‌ డ్రాఫ్ట్స్‌మన్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌): ఎస్‌ఎస్‌ఎల్‌సీ, కనీసం 60% మార్కులతో స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
స్టయిపెండ్‌: నెలకు రూ.12,600 చెల్లిస్తారు. శిక్షణా వ్యవధి: రెండేళ్లు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ పరీక్షలో జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, సబ్జెక్ట్‌ రిలేటెడ్‌ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.04.2023.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/

చ‌ద‌వండి: BHEL Recruitment 2023: బీహెచ్‌ఈఎల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు.. నెలకు రూ.43,550 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories