Skip to main content

Consultant‌ Posts: డీజీసీఏలో 27 కన్సల్టెంట్‌ పోస్టులు

DGCA

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టరేట్‌జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 27
అర్హత
: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వాలిడ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ మెయింటెనెన్స్‌ లైసెన్స్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, సంబంధిత అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.75,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, డీజీసీఏ, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021

వెబ్‌సైట్‌: https://www.dgca.gov.in
 

Qualification GRADUATE
Last Date September 03,2021
Experience Fresher job

Photo Stories