Cochin Shipyard Recruitment 2023: కొచ్చిన్ షిప్‌యార్డులో 300 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 300
ట్రేడ్‌లు: షీట్ మెటల్ వర్కర్, వెల్డర్,ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, ప్లంబర్,పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్,ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, షిప్ రైట్ వుడ్.
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.23,300 నుంచి రూ.24,800 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫేజ్ 1–ఆబ్జెక్టివ్ టైప్ ఆన్‌లైన్ టెస్ట్, ఫేజ్2–ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.07.2023.
వెబ్‌సైట్: https://cochinshipyard.in/
చదవండి: HCL Recruitment 2023: హెచ్‌సీఎల్, బాలాఘట్‌లో 184 అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | July 28,2023 |
Experience | 2 year |
For more details, | Click here |