Skip to main content

BHEL Recruitment 2022: బీహెచ్‌ఈఎల్, నాగ్‌పూర్‌లో 32 పోస్టులు.. నెలకు రూ.43,550 వ‌ర‌కు వేతనం..

నాగ్‌పూర్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్, పవర్‌ సెక్టార్‌ వెస్ట్రన్‌ రీజియన్‌.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు పనుల్లో ఇంజనీర్, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BHEL Recruitment 2022 For Engineer and Supervisor Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: ఇంజనీర్‌–12, సూపర్‌వైజర్‌–20.
వయసు: 31.10.2022 నాటికి 45ఏళ్లు మించకూడదు.
అర్హత: డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ఇంజనీర్‌ పోస్టులకు రూ.78,000, సూపర్‌వైజర్‌ పోస్టులకు రూ.43,550 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.11.2022

వెబ్‌సైట్‌: http://www.bhel.com/

చ‌ద‌వండి: IOCL Recruitment 2022: ఐవోసీఎల్‌ పైప్‌లైన్స్‌ విభాగంలో 465‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 21,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories