Skip to main content

BEL Recruitment 2023: బెల్, ఘజియాబాద్‌లో ట్రెయినీ పోస్టులు.. నెలకు రూ.20,000 వ‌ర‌కు జీతం..

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రియల్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: ఐసీడబ్ల్యూఏ/సీఏ(ఇంటర్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ సైట్‌-4, షాహిబాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరి­యా, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్‌-201010.
ఇంటర్వ్యూ తేది: 13.05.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటల నుంచి

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: BEL Recruitment 2023: బెల్, బెంగళూరులో 428 ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date May 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories