BEL Recruitment 2023: బెల్, పుణెలో వివిధ పోస్టులు.. నెలకు రూ.90,000 వరకు జీతం..
Sakshi Education
పుణెలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్–04, టెదక్నీషియన్–06.
విభాగాలు: ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్ఎల్సీ/ఐటీఐ /డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,500 నుంచి రూ.90,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.08.2023.
వెబ్సైట్: https://bel-india.in/
చదవండి: Graduate/Technician Apprentice: వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో 316 అప్రెంటిస్లు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | August 25,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |