Skip to main content

BEL Recruitment 2023: బెల్, ఘజియాబాద్‌లో 50 పోస్టులు

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఘజియాబాద్‌ యూనిట్‌ తాత్కాలిక ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Ghaziabad Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్‌1-14, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌1-36.
అర్హత: 55% మార్కులతో బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/బీఈ, బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌)తో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 01.02.2023 నాటికి టీఈ పోస్టులకు 28ఏళ్లు,పీఈ పోస్టులకు 32ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు టీఈ పోస్టులకు రూ.30,000 నుంచి రూ.40,000, పీఈ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.02.2023.
రాతపరీక్ష తేది: 2023 మార్చిలో.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: IIM Recruitment 2023: ఐఐఎం, షిల్లాంగ్‌లో అడ్మిన్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 25,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories