Skip to main content

ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 212 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. 2022-23 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apprenticeship in ECIL Hyderabad

మొత్తం ఖాళీల సంఖ్య: 212
ఖాళీల వివరాలు: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌-150, డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌ 62.
అప్రెంటిస్‌షిప్‌ వ్యవధి: ఒక ఏడాది.
విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్, సివిల్‌.
అర్హత: అప్రెంటిస్‌షిప్‌ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 25 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.9000, టీఏ రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.12.2022.
అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ప్రారంభతేది: 02.01.2023

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

చ‌ద‌వండి: IOCL Recruitment 2022: ఐఓసీఎల్, ముంబైలో 1746 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 26,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories