Apprentice Posts: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 965 అప్రెంటిస్ పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ.. కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ అయిన నాగ్‌పూర్‌లోని వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 965
ట్రేడులు: కోపా, డ్రాఫ్ట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్(డీజిల్), మెషినిస్ట్, సర్వేయర్ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21.09.2021 నాటికి 18ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: ఏడాది ఐటీఐ చేసినవారికి నెలకు రూ.7700, రెండేళ్ల ఐటీఐ(ఎన్‌సీవీటీ /ఎస్‌సీవీటీ) పూర్తి చేసినవారికి నెలకు రూ.8050 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.09.2021
వెబ్‌సైట్: www.westerncoal.in
Qualification | DIPLOMA |
Last Date | September 21,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |