Skip to main content

Apprentice Posts: వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 316 అప్రెంటిస్‌ ఖాళీలు

Western Coalfields

కోల్‌ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన నాగ్‌పూర్‌లోని వెస్టర్న్‌కోల్‌ఫీల్డ్స్‌లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 316
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌అప్రెంటిస్‌– 101, టెక్నీషియన్‌అప్రెంటిస్‌–215.

గ్రాడ్యుయేట్‌అప్రెంటిస్‌: 
అర్హత:
మైనింగ్‌ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌/ఏఎంఐఈ ఉత్తీర్ణులవ్వాలి. నాట్స్‌పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌అప్రెంటిస్‌: 
అర్హత: మైనింగ్‌/ మైనింగ్‌అండ్‌మైన్‌సర్వెయింగ్‌లో ఫుల్‌టైం డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
స్టయిపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌మెరిట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌దరఖాస్తులకు చివరి తేది: 21.09.2021

వెబ్‌సైట్‌: www.westerncoal.in
 

Qualification GRADUATE
Last Date September 21,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories