Skip to main content

Trade Apprentice Jobs: జీఆర్‌ఎస్‌ఈలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

GRSE

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(జీఆర్‌ఎస్‌ఈ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 256
ఖాళీల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ఎక్స్‌–ఐటీఐ)–170, ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ఫ్రెషర్‌)–40, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–16, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌–30.

ట్రేడ్‌ అప్రెంటిస్‌(ఎక్స్‌–ఐటీఐ):

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్‌ ఫిట్టర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మెన్, పెయింటర్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత ట్రేడులో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌తోపాటు క్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినింగ్‌ స్కీమ్‌ కోసం ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టెస్ట్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 14 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

ట్రేడ్‌ అప్రెంటిస్‌(ఫ్రెషర్‌): 

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్‌ ఫిట్టర్‌. 
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 14ఏళ్ల నుంచి 20ఏళ్ల మధ్య ఉండాలి.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌. 
అర్హత: 2018, 2019, 2020లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. ఎంఈ/ఎంటెక్‌/ఎంబీఏ అభ్యర్థులు అర్హులు కాదు. 
వయసు: 14ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్, సివిల్‌. 
అర్హత: 2018, 2019, 2020లో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 14 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021

వెబ్‌సైట్‌: https://apprenticeshipindia.org

Qualification 10TH
Last Date October 01,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories